శ్రద్ధాదాస్ తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది.



ఇందులో శ్రద్ధా దాస్ మరింత అందంగా కనిపిస్తుంది.



2021 తర్వాత శ్రద్ధా దాస్ నటించిన చిత్రాలేవీ విడుదల కాలేదు.



2021లో వచ్చిన ఏక్ మినీ కథ తెలుగులో తన చివరి చిత్రం.



ఆ తర్వాత కన్నడంలో కోటిగొబ్బ 3 సినిమాలో కనిపించింది.



శ్రద్ధా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి.



అవి రెండూ తెలుగు సినిమాలే.



వీటిలో ఒక సినిమా పేరు నిరీక్షణ కాగా, మరో సినిమా పేరు అర్థం.



ఇవి ఎప్పుడు విడుదల అవుతాయో తెలియరాలేదు.