జాసన్ మోమోవా - డీసీ సూపర్ హీరో సినిమా ‘ఆక్వామ్యాన్’ ఇతనే. చార్లీజ్ థెరాన్ - నెట్‌ఫ్లిక్స్ ‘ఓల్డ్ గార్డ్’లో మరణం లేని పాత్రలో కనిపించింది. జాసన్ స్టాథమ్ - అనేక యాక్షన్ ఫిల్మ్ ఫ్రాంచైజీల్లో హీరో. విన్ డీజిల్ - ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌తో పాటు ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’లో ‘గ్రూట్’గా వినిపించాడు. మిషెల్ రోడ్రిగ్జ్ - ఫాస్ట్ సిరీస్‌తో పాటు అవతార్‌లో కూడా నటించింది. జాన్ సేనా - డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, డీసీ సూపర్ హీరో ‘పీస్ మేకర్’ కూడా. నథానీ ఇమ్మాన్యుయెల్ - ఫాస్ట్ సిరీస్‌తో పాటు మేజ్ రన్నర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో కూడా కీలక పాత్రలు బ్రీ లార్సన్ - మార్వెల్ సిరీస్‌లో ‘కెప్టెన్ మార్వెల్’రోల్ చేసింది బ్రీ లార్సనే. వీరితో పాటు డీసీలో నటించిన డ్వేన్ జాన్సన్ (రాక్), గాల్ గాడోట్ (వండర్ ఉమెన్ ఫేమ్) కూడా ఇందులో ఉన్నారు.