అట్టహాసంగా యాంకర్ లాస్య కొడుకు బారసాల వేడుక యాంకర్ లాస్య మార్చిలో మరో కొడుక్కి జన్మనిచ్చింది. తొలి కాన్పులో జున్ను అనే అబ్బాయి పుట్టాడు. రెండోసారి కూడా మగ బిడ్డే జన్మించాడు. తాజాగా ఆ అబ్బాయి బారసాల వేడుక జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో బంధుమిత్రులు పాల్గొన్నారు. తాజాగా ఈ ఫోటోలను లాస్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. పలువురు నెటిజన్లు చిన్నారిని ఆశీర్వదిస్తున్నారు. Photos Credit: Lasya Manjunath/Instagram