ఈ సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్‌లకు ప్రేక్షకుల మతిపోవాల్సిందే!

AWE- మూవీ చూస్తున్నంత సేపు అన్ని పాత్రలు, వాటి స్టోరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో స్ప్లిట్ పర్సనాలిటీ ట్విస్ట్ షాక్ ఇస్తుంది.

RX100- మూవీ మొదట్లో అంతా హీరోయిన్ తండ్రి విలన్ అనుకుంటారు. కానీ, అసలు విలన్ హీరోయిన్ అని తెలిసి షాక్ అవుతారు.

C/O Kancharapalem- మూవీలోని ప్రతి క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతాము. క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్స్ అన్ని ఒక్కరివే అని తెలిసి ఆశ్చర్యపోతారు.

HIT- ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ లో ఫ్రెండే విలన్ అని చూపిస్తూ ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది.

Agent Sai Srinivas Athreya- ఈ డిక్టేటివ్ థ్రిల్లర్ క్లైమాక్స్ లో అసలు దోషి లేడీ అంటూ ఇచ్చే ట్విస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తుంది.

Evaru- ఈ సినిమాలో అడవి శేష్ క్యారెక్టర్, అతడి ఫ్లాష్ బ్యాక్ రివేంజ్ అని రివీల్ చేస్తే ట్విస్ట్ క్రేజీగా ఉంటుంది.

Mathu Vadalara- ఈ సినిమా చివరల్లో రూ.500, 1000 నోట్ల బ్యాన్ ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

Rangasthalam- ఈ సినిమాలో అసలు విలన్ రావు రమేష్ కాదు, ప్రకాష్ రాజ్ అని తెలియడంతో అందరూ షాక్ అవుతారు.

Uppena- ఈ సినిమా చివరలో చూపించే ట్విస్ట్ అందరికీ ఫ్యూజ్ లు ఎగిరిపోయేలా చేస్తుంది.