ఇప్పుడు ప్రియాంకా చోప్రా ఎక్కడ ఉన్నారో తెలుసా? ఇటలీలో! అక్కడికి ఎందుకు వెళ్లారంటే?

ప్రముఖ ఇటాలియన్ జ్యువెలరీ బ్రాండ్ బుల్గెరీకి ప్రియాంకా చోప్రా బ్రాండ్ అంబాసిడర్!

బుల్గెరీ ఈవెంట్ కోసం ఇటలీ వెళ్లిన ప్రియాంక... అక్కడ హాలీవుడ్ తరాలతో కలిసి సందడి చేశారు. 

ఇటలీలోని వెనీస్ నగరంలో ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ స్టార్స్ అన్నా హాత్ వే, జెండాయాతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ప్రియాంకా చోప్రా 

ఆ మధ్య జరిగిన మెట్ గాలా ఈవెంట్ కి ప్రియాంకా చోప్రా బుల్గెరీ డైమండ్ నెక్లెస్ వేసుకుని వెళ్ళారు. 

సుమారు 200 కోట్ల రూపాయల బుల్గెరీ నెక్లెస్ ధరించడంతో అది హాట్ టాపిక్ అయ్యింది. 

ప్రియాంకా చోప్రా (All Images Source : Instagram )