వెకేషన్ లో చిల్ అవుతున్న మరాఠీ బ్యూటీ కాశ్మీరా

మరాఠీ ముద్దుగుమ్మ కాశ్మీరా పరదేశి సౌత్ సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

‘నర్తనశాల‘ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టింది.

ఆ తర్వాత ‘రైడర్‘, ‘వినరో భాగ్యము విష్ణు కథ‘ లాంటి సినిమాల్లో నటించింది.

అందం, టాలెంట్ ఉన్నా కాశ్మీరాకు పెద్దగా గుర్తింపు రావడం లేదు.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

Photos & Video Credit: Kashmira Pardeshi/Instagram