పకృతిలో పరవశిస్తున్న ఇనయా- నెట్టింట్లో వీడియోలు వైరల్!

ఆర్జీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా.

బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.

ఇన్ స్టాలో అదిరిపో రీల్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

కవితలు వింటూ చెట్ల నీడలో సేదతీరుతోంది.

పైర గాలుల్లో పరవశించి పోతోంది.

నదీ తీరాల్లో ఆహ్లాదంగా గడుపుతూ అలరిస్తోంది.

Photos & Videos Credit: Inaya Sultan/Instagram