మాతృమూర్తులతో సినీ స్టార్స్- అపురూప చిత్రాలతో మదర్స్ డే విషెస్!

Image Source: Chiranjeevi Konidela/Instagram

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కౌగిలిలో ఒదిగిపోతూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు.

Image Source: Chiranjeevi Konidela/Instagram

మెగా బ్రదర్ నాగబాబు తన తల్లిని కలిసి మదర్స్ డే విషెస్ చెప్పారు.

Image Source: Chiranjeevi Konidela/Instagram

మదర్స్ డే సందర్భంగా పవర్ స్టార్ తన తల్లి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Image Source: Raja Goutham/Instagram

కమెడియన్ బ్రహ్మానందం మదర్స్ డే సందర్భంగా తన తల్లి పెయింటింగ్ వేశారు.

Image Source: Raghava Lawrence/twitter

నటుడు, దర్శకుడు లారెన్స్ తన తల్లితో దిగిన ఫోటోను షేర్ చేశారు.

నాగ శౌర్య తన తల్లికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

Image Source: Raashii Khanna/Instagram

తన తల్లితో కలిసి ఉయ్యాల ఊగుతున్న ఫోటోను రాశీ ఖన్నా షేర్ చేసింది.

Image Source: Rakul Singh /Instagram

రకుల్ సింగ్ తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Image Source: Adah Sharma/Instagram

అదాశర్మ తన సొంత తల్లితో పాటు ‘ది కేరళ స్టోరీ’లో తల్లిగా నటించిన ఆవిడతో దిగిన ఫోటోను పంచుకుంది.

Image Source: Kajal A Kitchlu/Instagram

కాజల్ అగర్వాల్ తన తల్లి ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పింది.

Image Source: Meena Sagar/Instagram

మీన తన బిడ్డతో కలిసి ఉన్న ఫోటోను నెట్టింట్లోకి షేర్ చేసింది.

Image Source: Upasana Kamineni Konidela/Instagram

మదర్స్ డే సందర్భంగా ఉపాసన ప్రెగ్నెంట్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.