జిమ్ లో నమ్రత- ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతున్నమహేష్ సతీమణి! నమ్రత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ప్రిన్స్ తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడుతున్న వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. Photos & Video Credit: Namrata Shirodkar/Instagram