షారుక్ ఖాన్ 1992 సంవత్సరంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అంతకు ముందు 1988లోనే సీరియల్స్ చేశారు. 2023లో పఠాన్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత పఠాన్ నటించిన సినిమా ఇదే. కానీ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. బాహుబలి 2 హిందీ వెర్షన్‌ను దాటిన ఏకైక సినిమా పఠాన్. ఫుల్ రన్‌లో రూ.540 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను పఠాన్ అందుకుంది. ఓవర్సీస్‌లో కూడా పఠాన్ అద్భుతమైన నంబర్లను నమోదు చేసింది.