కొండకోనల్లో మీనాక్షి విహారం- ఇదే నిజమైన జీవితం అంటున్న అందాల భామ! అందం, అభినయం ఉన్నా మీనాక్షికి సరైన అవకాశాలు రావడం లేదు. తాజాగా ‘హిట్ 2‘లో పోలీసు అధికారిగా కనిపించి మెప్పించింది. అమ్మడు టాలెంట్ కు సాలిడ్ హిట్ దొరకడం లేదు. అయినా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. కొండ కోనల్లో మిత్రులతో విహరిస్తోంది. అసలైన జీవితం ఇదే అంటూ సరదాగా గడుపుతోంది. Photos & Video Credit: Meenakshii Chaudhary/Instagram