అయ్య బాబోయ్- మైనస్ డిగ్రీల మంచులో రకుల్ జలకాలాట! రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ మీద బాగా ఫోకస్ పెడుతుంది. ఆర్మీ ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్నప్పటి నుంచే వ్యాయామం పట్ల మక్కువ ఎక్కువ. నిత్యం జిమ్ లో గంటల తరబడి గడుపుతుంటుంది. ఫిట్నెస్ తో పాటు గేమ్స్ అంటే రకుల్ కు చాలా ఇష్టం. తాజాగా మైనస్ డిగ్రీల మంచు నీటిలో స్నానం చేసి ఆశ్చర్యపరిచింది. గడ్డ కట్టే నీటిలో రకుల్ జలకాలాట మీరూ చూసేయండి.. Photos & Video Credit: Rakul Singh/Instagram