స్టైలిష్ లుక్ లో దీపిక పిల్లి- హంస నడకతో మెస్మరైజ్! యాంకర్ దీపిక పిల్లి రోజు రోజుకు బాగా పాపులర్ అవుతోంది. టిక్ టాక్ ద్వారా దీపిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఢీ‘ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ పరిచయం అయ్యింది. ‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాతో వెండి తెర మీద దర్శనం ఇచ్చింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పడు హాట్ హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది. తాజాగా స్టైలిష్ లుక్ వీడియోను నెట్టింట్లోకి వదిలింది. Photos & Video credit: Deepika Pilli/Instagaram