ఇనయా ఊటీ విహారం - కవితలు కూడా చెప్పేస్తోందిగా!

బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇనయా సుల్తానా.

చక్కటి ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఇనయా ఊటీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.

పనిలో పనిగా సోషల్ మీడియాలో కవితలు కూడా షేర్ చేస్తోంది.

ట్రైన్ జర్నీ చేస్తూ ఆనందంలో తేలిపోతున్న వీడియోను షేర్ చేసింది.

ఊటీ అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిపోయింది.

Photos & Video Credit: Inaya Sultan/Instagram