ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి. అనిరుథ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం అయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రానుంది. 2024 ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘ఎన్టీఆర్30’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా ఈ ఫొటోలను చూసి ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. గ్రీన్ డ్రెస్సులో జాన్వీ మెరిసిపోవడం ఈ ఫొటోల్లో చూడవచ్చు. జాన్వీ కపూర్ తన కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.