కాజల్, నిషా ఫోటోషూట్- ఎంత క్యూట్ గా ఉన్నారో! అందాల తారలు కాజల్, నిషా అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సూపర్ హిట్ సినిమాలతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నిషా అగర్వాల్ మాత్రం కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత వెండి తెరకు దూరం అయ్యింది. తాజాగా ఈ అక్కాచెల్లెళ్లు ఓ మ్యాగజైన్ కవర్ పేజి కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నారు. చిరు నవ్వులు చిందిస్తూ ఆకట్టుకున్నారు. అందాల తారల ఫోటో షూట్ వీడియో మీరూ చూసేయండి.. Photos & Video Credit: Nisha Aggarwal/Instagram