గోవా బీచ్‌లో బిగ్ బాస్ బ్యూటీస్ శ్రీసత్య, భానుశ్రీ రచ్చ! బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీ సత్య, భాను శ్రీ. సినిమాలు, సీరియల్స్ లో చిన్న రోల్స్ చేసిన వీరికి బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ రెండో సీజన్‌లో భాను శ్రీ, ఆరో సీజన్‌లో శ్రీ సత్య పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మలు గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. పొట్టి దుస్తులు వేసుకుని నెటిజన్లను కవ్విస్తున్నారు. గోవా బీచ్‌లో బిగ్ బాస్ బ్యూటీస్ రచ్చ మీరూ చూసేయండి! Photos & Video Credit:Bhanu shree/Instagram