థాయ్‌లాండ్‌లో పాయల్ రాజ్‌పుత్- సఫారీలో సరదాలు

హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తోంది.

వెకేషన్ కోసం అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ సఫారీ వరల్డ్ బ్యాంకాక్ ని సందర్శించింది.

అక్కడి జంతువులతో కలిసి సరదాగా గడిపింది.

కోతులు, చింపాంజీలతో ఆడుకుంది.

చేపలకు ఆహారం అందిస్తూ ఆనందపడింది.

జీరాఫీలను చూస్తూ హ్యాపీగా జాలీగా గడిపింది.

డాల్ఫిన్ ను ప్రేమగా హగ్ చేసుకుంది.

పాయల్ ప్రేమలో డాల్ఫీన్ మునిగిపోయింది.

Photos & Video Credit: Payal Rajput ⭐️ ♾/Instagram