ఫన్నీ ఎన్‌కౌంటర్ - బ్రహ్మజీ, వైవా హర్షాల వేషాలు చూసి తలపట్టుకున్న సందీప్ కిషన్ బ్రహ్మజీ కామెడీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వైవా హర్ష ఎలా ఫన్ చేస్తాడో అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం బ్రహ్మజీ, హర్ష కలిసి సందీప్ కిషన్ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లో ముగ్గురు కలిసి ఓ కామెడీ రీల్ చేశారు. బ్రహ్మజీ, హర్షాల వేషాలు చూసి సందీప్ కిషన్ తలపట్టుకున్నాడు. ఇక నేను లొకేషన్ లో ఉండనంటూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం వీరి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photos & Video Credit: Harsha/Instagram