రకుల్ ప్రీత్ సింగ్ రెడ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టేలా ఉంది.

కొత్త ఫొటోలను రకుల్ ఇన్‌స్టాలో షేర్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఇప్పుడు మూడు ఫొటోలు ఉన్నాయి.

వీటిలో క్రేజీ తమిళ ప్రాజెక్టులు కూడా ఉండటం విశేషం.

శివకార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘అయలాన్’లో రకుల్‌నే హీరోయిన్.

మోస్ట్ అవైటెడ్ ‘ఇండియన్ 2’లో కూడా కీలక పాత్రలో నటిస్తుంది.

రకుల్ ఈ సంవత్సరం ‘ఛత్రీవాలీ’ సినిమాలో కనిపించింది.

గతేడాది ఏకంగా ఐదు బాలీవుడ్ సినిమాల్లో రకుల్ నటించింది.

2021లో వచ్చిన ‘కొండ పొలం’ తర్వాత రకుల్ తెలుగులో మళ్లీ కనిపించలేదు.