దుబాయ్ లో కృతి సనన్ స్కై డైవింగ్‌- మూడింటిలో ఒక కోరిక తీరింది!

కృతి సనన్ తన మూడు కోరికలలో ఒకదాన్ని నెరవేర్చుకుంది.

తాజాగా దుబాయ్ లో స్కై డైవింగ్‌ చేసి ఆకట్టుకుంది.

క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కృతి వెకేషన్ కోసం దుబాయ్ కి వెళ్లింది.

వీలు చూసుకుని స్కై డైవింగ్ లో పాల్గొని సందడి చేసింది.

గతంలో తనకు మూడు కోరికలు ఉన్నట్లు వెల్లడించింది.

1.పెద్ద బంగ్లాలో హాయిగా సేద తీరడం, 2. స్కై డైవింగ్ చేయడం 3. జాతీయ పురస్కారం అందుకోవడం

తన స్కై డైవింగ్‌ వీడియోను కృతి నెటిజన్లతో పంచుకుంది.

Photos & Video Credit: Kriti/Instagram