డెనిమ్ వేర్‌లో మెగా డాటర్- నెట్టింట్లో అందాల విందు

మెగా డాటర్ నిహారిక గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

బుల్లితెరతో పాటు వెండితెరపైనా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నిహారిక వెబ్ సిరీస్‌లు కూడా బాగానే ఆదరణ దక్కించుకున్నాయి.

గత కొద్ది కాలంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు రూమర్లు వస్తున్నాయి.

వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, నెట్టింట్లో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన డెనిమ్ వేర్‌ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

Photos & Videos Credit: Niharika Konidela/Instagram