వితౌట్ మేకప్ లో తమన్నా- ఈతరం అమ్మాయిలకు ఏం చెప్తోందో తెలుసా?

అందాల తార తమన్నా వరుస సినిమాలో బిజీగా ఉంది.

రజనీకాంత్ తో ‘జైలర్’, చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాల్లో చేస్తోంది.

పలు మలయాళ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది.

తాజాగా వితౌత్ మేకప్ లో కనిపించింది తమన్నా.

ఈ తరం అమ్మాయిలకు పలు సలహాలు ఇచ్చింది.

ఈ రోజుల్లో ఎవరిని వారు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం అని చెప్పింది.

తనను తాను అలానే ప్రేమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

Photos & Video Credit: Tamannaah Bhatia/Instagram