హోటల్లో యాంకర్ సుమ- సండే స్పెషల్ ఫుడ్ లొట్టలేసుకుంటూ తినేస్తోందిగా!

ఆదివారం నాడు యాంకర్ సుమ బయటి ఫుడ్ టేస్టీ చేసింది.

చక్కటి హోటల్లో అచ్చ తెలుగు భోజనాన్ని ఆరగించింది.

అరిటాకులో ఆలు ఫ్రై, పాలకూర పప్పుతో భోజనం చేసింది.

వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటూ మైమరిపోయింది.

పల్లీ పౌడర్ కలుపుకుని ఆస్వాదిస్తూ తినేసింది.

సండే స్పెషల్ ఫుడ్ లొట్టలేసుకుంటూ తినేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Photos & Video Credit: Suma Kanakala/Instagram