ప్రెగ్నెన్సీ నుంచి పాప వరకు- మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న శ్రియ
ABP Desam

ప్రెగ్నెన్సీ నుంచి పాప వరకు- మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న శ్రియ

అందాల తార శ్రియ శరణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.
ABP Desam

అందాల తార శ్రియ శరణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

2 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.
ABP Desam

2 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.

ఒకప్పుడు తెలుగులో అగ్ర నటీమణిగా వెలుగొందింది.

ఒకప్పుడు తెలుగులో అగ్ర నటీమణిగా వెలుగొందింది.

తాజాగా 2021 నుంచి 2023 వరకు తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నది.

2021లో ప్రెగ్నెన్సీ అయిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఆ తర్వాత బిడ్డను ఎత్తుకున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న మరో ఫోటోను షేర్ చేసింది.

Photos Credit: Shriya Saran/Instagram