శ్రద్ధా దాస్ స్విమ్మింగ్ పూల్ వద్ద దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో గ్రీన్ కలర్ బికినీని శ్రద్ధా దాస్ వేసుకుంది.

ప్రస్తుతం శ్రద్ధా దాస్ చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.

2008లో వచ్చిన ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో శ్రద్ధా దాస్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

2010లో వచ్చిన ‘లాహోర్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

మలయాళం, బెంగాలీ, కన్నడ చిత్రాల్లో కూడా శ్రద్ధా నటించింది.

2021లో వచ్చిన ‘ఏక్ మినీ కథ’ తన చివరి తెలుగు సినిమా.

త్వరలో రెండు సినిమాలతో శ్రద్ధా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.