వెకేషన్ లో చిల్ అవుతున్న దీపికా పిల్లి!

‘వాంటెడ్ పండుగాడ్‘ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది దీపికా పిల్లి.

తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఫస్ట్ మూవీ హిట్ అయినా పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

ప్రస్తుతం వెకేషన్ లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది.

గ్లామరస్ గా ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది.

దీపికా పిల్లి వెకేషన్ వీడియో మీరూ చూసేయండి!

Photos & Video credit: Deepika Pilli/Instagaram