ఇసుక తిన్నెల్లో ‘జబర్దస్త్‘గా ఎంజాయ్ చేస్తున్న రష్మి!

యాంకర్ రష్మి వెకేషన్ లో ఆహ్లాదంగా గడుపుతోంది.

ఇసుక తిన్నెల్లో జల్సా చేస్తోంది.

ఎండలు మండిపోవడంతో ఆహ్లాదం కోసం వెకేషన్ కు వెళ్లింది.

సముద్ర తీరాల్లో చల్లని వెదర్ ను ఆస్వాదిస్తోంది.

బీచులో గొడుకు కింద కూర్చుని సరదాగా గడుపుతోంది.

కొద్ది రోజులుగా వెకేషన్ లో సేద తీరుతోంది.

తన వెకేషన్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Photos & Video Credit: Rashmi Gautam/Instagram