తెల్లచీరలో శ్రద్ధాదాస్- దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవ కన్యలా పరువాల విందు వెండి తెరపై అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తూనే ఉంది శ్రద్ధాదాస్. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా తెల్ల చీరలో హొయలుపోతూ కనిపించింది. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవ కన్యను తలపించింది. Photos & Videos Credit: Shraddha Das/Instagram