బ్యాంకాక్ సఫారీలో పాయల్ రాజ్‌పుత్ ఎంజాయ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ లో భాగంగా సఫారీ వరల్డ్ బ్యాంకాక్ ని సందర్శించింది. అక్కడి జంతువులతో కలిసి సరదాగా గడిపింది. కోతులు, చింపాంజీలతో ఆడుకుంది. జీరాఫీలను చూస్తూ హ్యాపీగా జాలీగా గడిపింది. సఫారీ వరల్డ్ బ్యాంకాక్ లో పాయల్ సరదాలు వీడియో చూసేయండి.. Photos & Video Credit: Payal Rajput ⭐️ ♾/Instagram