పూల వర్షంలో సీతాకోక చిలుకలా- ఆనందంలో మునిగితేలుతున్న ఇయనా! బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇనయా సుల్తానా. హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం ఊటీ వెకేషన్ లో సరదాగా గడుపుతోంది. ఊటీ అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిపోయింది. పనిలో పనిగా వెకేషన్ ఫోటోలు, వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంది. పసుపు పూల చెట్టుకింద, పసుపు రంగు డ్రెస్సులో ఎంజాయ్ చేస్తూ ఆకట్టుకుంది. Photos & Video Credit: Inaya Sultan/Instagram