వర్ష బొల్లమ్మ ఫన్నీ గేమ్- పెట్ డాగ్ పరేశాన్! తెలుగు, తమిళం, మలయాళం సినీ పరిశ్రమలో రాణిస్తోంది వర్ష. 'మిడిల్ క్లాస్ మెలోడిస్' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా తన పెట్ డాగ్ తో ఫన్నీ గేమ్స్ ఆడుతూ కనిపించింది. బాల్ మిస్సైనట్లు డాగ్ ను నమ్మించి ఫన్ చేసింది. వర్ష బొల్లమ్మ ఫన్నీ గేమ్ కు పెట్ డాగ్ పరేశాన్ అయ్యింది. Photos & Video Credit: Varsha Bollamma/Instagram