‘ది కేరళ స్టోరీ‘ అదా శర్మ గురించి 6 ఆసక్తికర విషయాలు మీకోసం! అదా శర్మ ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తొలివారంలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా ‘ది కేరళ స్టోరీ’ రికార్డు సాధించింది. 1. అదా శర్మ చక్కటి క్లాసికల్ డ్యాన్సర్. నటరాజ్ గోపీ కృష్ణ కథక్ డ్యాన్స్ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకుంది. 2. పియానో అద్భుతంగా ప్లే చేస్తుంది. 3. అదా మంచి పెయింటర్. తన హ్యాండ్ బ్యాగ్స్ మీద తనే పెయింగ్ వేసుకుంటుంది. 4. అదా శర్మ జంతు ప్రేమికురాలు. ఎన్నో వీధికుక్కలను దత్తత తీసుకుని పోషిస్తుంది. 5. అదా శర్మ ఫిట్ నెస్ లవర్. చక్కటి శరీర ఆకృతి కోసం నిత్యం వర్కౌట్స్ చేస్తుంది. 6. సినిమాల్లోకి రాకముందు సర్కస్ పెర్ఫార్మర్ కావాలనుకుంది. కానీ, తర్వాత మనసు మార్చుకుంది. Photos Credit: Adah Sharma/twitter