శర్మ సిస్టర్స్... సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ చాలా ఫేమస్!

శర్మ సిస్టర్స్ లో హైట్ ఎక్కువ ఉన్న అమ్మాయి పేరు ఐషా. ఆమె చిన్నది

బ్లాక్ డ్రస్ లో ఉన్న అమ్మాయి పేరు నేహా శర్మ. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోయినే. 

రామ్ చరణ్ 'చిరుత'లో నేహా శర్మ కథానాయికగా నటించారు. 

జాన్ అబ్రహం 'సత్యమేవ జయతే' సినిమాలో ఐషా శర్మ ఓ క్యారెక్టర్ చేశారు.

మ్యూజిక్ వీడియోల్లో కూడా ఐషా శర్మ మెరిశారు. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఫేమస్ అయ్యారు. 

'చిరుత' తర్వాత తెలుగులో 'కుర్రాడు' సినిమా చేసిన నేహా శర్మ... ఆ తర్వాత హిందీ సినిమాలపై ఫోకస్ చేశారు. 

ప్రజెంట్ నవాజుద్దీన్ సిద్ధికీ జోడీగా 'జోగిర సారా రా రా' సినిమా చేశారు నేహా శర్మ. 

మే 26న 'జోగిర సారా రా రా' సినిమా విడుదల కానుంది. 

ఐషా శర్మ (All Images Courtesy : Manav Manglani )