ఫ్లాప్ టాక్ వచ్చినా, కలెక్షన్స్ లో దుమ్మురేపిన తెలుగు మూవీస్ ఇవే!

ధమాకా: తొలుత ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత భారీగా వసూళ్లు సాధించింది.

రైటర్ పద్మభూషణ్: తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా, వసూళ్లు పరంగా ఆకట్టుకుంది.

18 పేజెస్: మొదట్లో యావరేజ్ అనే టాక్ వచ్చింది. కానీ, ఆ తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

గాలోడు: సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్స్ బాగానే వచ్చాయి.

మసూద: ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ, వసూళ్లు ఫర్వాలేదు అనిపించాయి.

ఊర్వసివో రాక్షసివో: ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత బాగానే కలెక్షన్లు సాధించింది.

గాడ్ ఫాదర్: బాక్సాఫీస్ దగ్గర డబ్బులు బాగానే వసూళు చేసినా, ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

కృష్ణ వింద విహారి: ఈ మూవీ ముందు నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ లో ఫర్వాలేదు అనిపించింది.

విరాటపర్వం: ఈ చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా, డబ్బులు బాగానే వసూళు చేసింది.

అంటే సుందరానికి: ఈ సినిమా కూడా ఫ్లాట్ టాక్ తెచ్చున్నా, వసూళ్లు బాగానే వచ్చాయి.