హీరోయిన్ సోనాల్ చౌహాన్ గుర్తు ఉన్నారా? తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే. కానీ, హాట్ గాళ్ ఇమేజ్ తెచ్చుకున్నారు.  

బాలకృష్ణ 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాలతో పాటు 'ఎఫ్ 3'లో కూడా సోనాల్ చౌహన్ నటించారు.

సోనాల్ చౌహన్ మే 16న జన్మించారు. రెండు రోజుల క్రితం ఆమె పుట్టినరోజు జరిగింది.

సోనాల్ చౌహన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవి 

కేకు ముక్క, వైన్ చుక్కతో స్నేహితుల మధ్య చాలా సంతోషంగా సోనాల్ బర్త్ డే జరిగింది.

బర్త్ డే కేకుతో సోనాల్ చౌహన్ 

ఫోటో కొంచెం బ్లర్ ఉంది కానీ... సోనాల్ సంతోషాలకు మాత్రం బ్లర్ లేదు. చాలా హ్యాపీగా బర్త్ డే జరిగింది. 

కేకును తదేకంగా  చూస్తున్న సోనాల్ చౌహన్ , గోవాలో బర్త్ డే జరిగినట్టు సమాచారం. 

సోనాల్ చౌహన్ బర్త్ డే కేకు (All Images Courtesy : Sonalchauhan / Instagram)