చిరు జల్లుల్లో యాంకర్ వర్షిణి- వేసవి తాపంలో కూల్ గా ఎంజాయ్!

తెలుగులో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందింది వర్షిణి.

సోషల్ మీడియాలో మెస్మరైజ్ షోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

సంప్రదాయ, మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తోంది.

ఎప్పటికప్పుడు టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది.

వెకేషన్ ఫోటోలు, వీడియోలు నెటిజన్లతో పంచుకుంటుంది.

తాజాగా చిరు జల్లుల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

వేసవి తాపంలో కూల్ కూల్ గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

Photos & Video Credit: Varshini Sounderajan/Instagram