రవితేజ పోలీస్ ఆఫీసర్ గా దుమ్మురేపిన సినిమాలు ఇవే! వాల్తేరు వీరయ్య: విక్రమ్ సాగర్- ఏసీపీ క్రాక్: పోతురాజు వీర శంకర్- సీఐ పవర్: బల్ దేవ్ సహాయ్- ఏసీపీ మిరపకాయ్: రిషి- ఐబీ ఇన్ స్పెక్టర్ కిక్: కల్యాణ్ - పోలీస్ ఆఫీసర్ దుబాయ్ శీను: దుబాయ్ శ్రీను- సీఐ ఖతర్నాక్: దాసు- ట్రాఫిక్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ విక్రమార్కుడు: విక్రమ్ సింగ్ రాథోడ్- ఏఎస్పీ వెంకీ: వెంకటేశ్వరరావు- ఎస్సై టచ్ చేసి చూడు: కార్తికేయ- ఏసీపీ