మృణాల్ ఠాకూర్ పగటి కలలు భలే ఉన్నాయి కదా!

‘సీతారామం’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్.

దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ సినిమా చేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

రీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ మీద హొయలుపోతూ అలరించింది.

తాజాగా ఇన్ స్టాలో తన పగటి కలలు అంటూ షేర్ చేసిన వీడియో నెటిన్లను ఆకట్టుకుంటోంది.

Photos & Videos Credit: Mrunal Thakur/Instagram