లండన్ లో పూజిత- బిందాస్ గా వెకేషన్ ఎంజాయ్

అందాల తార పూజిత పొన్నాడ యూకే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.

గత కొద్ది రోజులుగా లండన్ లోనే సరదాగా గడుపుతోంది.

యూకే అందాలను చూస్తూ మైమరచిపోతోంది.

లండన్ వీధుల్లో హాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తోంది.

ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Photos & Videos Credit: Pujita Ponnada/Instagram