ఫులికి ఫుడ్ తినిపిస్తున్న ఐశ్వర్య- జూలో ఇంకా ఏం చేసిందో చూడండి! తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ మలేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి మెలకాలోని ఫామోసా యానిమల్ వరల్డ్ సఫారీని సందర్శించింది. కోతులతో సరదగా సరదాగా గడిపింది. ఒంటెలకు ఫుడ్ అందించింది. జూలోని జంతువులకు ఫుడ్ పెడుతూ సంతోషపడింది. పులికి ఆహారం అందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐశ్వర్య వెకేషన్ వీడియో వైరల్ అవుతోంది. Photos & Video Credit: Aishwarya Rajesh/Instagram