రోజ్ గార్గెన్ లో హనీ రోజ్- గులాబీలతో గుసగుసలు ‘వీరసింహారెడ్డి’ సినిమా తోటాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది హనీ రోజ్. తెలుగులో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడు పాల మీగడ లాంటి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. గ్లామర్ పరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఫోటోలతో అందరినీ అలరిస్తోంది. అందాల విందుతో యువకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా రోజ్ గార్డెన్ లో గులాబీలతో సరదాగా గడిపింది. Photos & Video Credit: Honey Rose/Instagram