బ్యాంకాక్ బీచ్ లో యానివర్సరీ సెలబ్రేషన్స్- భర్తతో అనసూయ ముద్దులూ ముచ్చట్లు!

నటి అనసూయ మరోసారి తన గ్లామర్ డోస్ ను పెంచేసింది.

తాజాగా భర్తతో కలిసి థాయ్‌లాండ్‌ బీచ్‌లో యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది.

ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఈ ఫోటోల్లో అనసూయ బికినీలో అందాలు ఆరబోస్తూ కనిపించింది.

భర్తకు ముద్దులు పెడుతూ అతడి మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది.

అంతేకాదు, భర్త మంచితనం గురించి చెప్తూ స్పెషల్‌ పోస్టు పెట్టింది.

అనసూయ వెకేషన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం అనసూయ ‘పుష్ప 2’తో పాటు ‘విమానం’ చిత్రంలో నటిస్తోంది.

Photos Credit: Anasuya Bharadwaj/Instagram