సన్నీ లియోన్ ఇమేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలా? ఆమెను శృంగార తారగా చూసే జనాలు ఎక్కువ. 



గతం గతః అంటూ ఆ సినిమాలు వదిలేసి హిందీ సినిమా ఇండస్ట్రీలోకి సన్నీ లియోన్ అడుగు పెట్టారు.



హిందీ 'బిగ్ బాస్', వెబ్ సిరీస్, సినిమాల్లో సన్నీ లియోన్ నటించడం మొదలు పెట్టిన తర్వాత ఆమెను విమర్శించిన నోళ్లు ఎక్కువ. 



సోషల్ మీడియాలో కూడా సన్నీ లియోన్ మీద బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వినిపించేవి.



ప్రజెంట్ సన్నీ లియోన్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడి సముద్ర తీరంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 



సన్నీ లియోన్ ఫొటోస్ కింద కామెంట్స్ చూస్తే ఆమెపై నెరిగివిటీ తగ్గినట్టే కనబడుతోంది. 



సన్నీ లియోన్ అంటే సెక్సీ కామెంట్స్ ఎక్కువ కనిపించేవి. ఇప్పుడు 'హాట్, బ్యూటిఫుల్' అనే కామెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. 



సన్నీ లియోన్ మాల్దీవుల్లో బికినీ ఫోటోషూట్ కూడా చేశారు. 



సన్నీ లియోన్ (Image Courtesy : sunnyleone / Instagram)