తాప్సీ పన్ను గ్లామర్ మెరుపులు- అందాల విందుతో హంగామా టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. కొద్ది కాలం పాటు సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. పలు లేడీ ఒరియెంటెడ్ సినిమాలతో అలరించింది. తాజాగా అందాల విందు చేస్తూ ఓ వీడియోను నెట్టింట్లోకి వదిలింది. Photos & Videos Credit: Taapsee Pannu/Instagram