‘ఆదిపురుష్’ నటి కృతి సనన్ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం! సినిమాల్లోకి రాక ముందు పలు టీవీ యాడ్స్ చేసింది. బాలీవుడ్ కంటే ముందే తెలుగులో మహేష్ బాబు మూవీలో నటించింది. ‘మిమి’ మూవీలో ప్రెగ్నెంట్ పాత్ర కోసం 15 కేజీల బరువు పెరిగింది. కృతికి సముద్రంలో డైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. నటి ప్రియాంక చోప్రాకు కృతి వీరాభిమాని. కృతికి కవితలు రాసే అలవాటు ఉంది. Ms.Taken పేరుతో సొంత దుస్తుల బ్రాండ్ ను రన్ చేస్తోంది. స్పోర్టింగ్ స్నీకర్లను ధరించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. కృతి మంచి డ్యాన్సర్, కథక్ నాట్యంలో శిక్షణ తీసుకుంది. All Photos Credit: Kriti Sanon/twitter