విజయ్ దేవరకొండతో మృణాల్ ఠాకూర్ కొత్త మూవీ షురూ! ‘సీతారామం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఇప్పుడు విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నది. దిల్ రాజు నిర్మాతగా పరుశురాం తీస్తున్న మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. #VD13 పూజా వేడక వీడియో మీకోసం.. Photos & Video Credit: Mrunal Thakur/Instagram