కాఫీలోకి దూకిన కాజల్- నెట్టింట్లో వీడియో వైరల్! క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అగ్ర హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. తాజా షేర్ చేసిన ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Photos & Videos Credit: Kajal A Kitchlu/Instagram