మూవీ- మూవీకి మధ్య పెద్ద గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే! 1.మహేష్ బాబు- అతిథి(2007)- ఖలేజా(2010) -1085 రోజులు 2.రవితేజ- బెంగాల్ టైగర్(2015)- రాజా ది గ్రేట్(2017)- 678 రోజులు 3.రామ్ పోతినేని- మసాలా(2013)- పండగ చేస్కో(2015)- 561 రోజులు 4.రామ్ చరణ్- చిరుత(2007)- మగధీర(2009)- 672 రోజులు 5.ప్రభాస్- బాహుబలి 2(2017)- సాహో(2019)- 855 రోజులు 6.పవన్ కల్యాణ్- జల్సా(2008)- కొమురం పులి(2010)- 891 రోజులు 7.కల్యాణ్ రామ్- కత్తి(2010) ఓమ్(2013)- 980 రోజులు 8.జూ. ఎన్టీఆర్- కంత్రి(2008)- అదుర్స్(2010)- 614 రోజులు 9.అల్లు అర్జున్- నా పేరు సూర్య(2018)- అల వైకుంఠపురంలో(2020)- 618 రోజులు