మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనిఖా సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి తెరంగేట్రం చేసింది అనిఖా సురేంద్రన్. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనిఖా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. రీసెంట్ గా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే సినిమా చేసింది. ఇందులో ముద్దు సీన్లతో అనిఖా అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. సముద్రంలో విహరిస్తూ హ్యాపీగా జాలీగా గడుపుతోంది. Photos & Video Credit: Anikha surendran/Instagram